Sad Love Quotes in Telugu

Sad Love Quotes in Telugu

Love is a complex emotion that can bring us intense joy or deep sorrow. Telugu, the language of the Indian state of Andhra Pradesh, has a rich and varied literature of love quotes that express the range of emotions that come with being in love. In this article, we will explore some of the most famous Telugu sad love quotes, which capture the pain and longing that come with loving someone who is not with us.

Famous Sad Love Quotes in Telugu

  • మన జీవితంలో సంతోషాలకైనా, బాధలకైనా మూల కారణం, ఇతరులతో మనం పెంచుకునే బంధాలే.
  • నువ్వు నన్ను మరిచిపోయినంత సులభంగా నా మనసు నిన్ను మరిచిపోలేక పోతుంది.
  • నమ్మించి మోసం చెయ్యడం నీ తప్పు కాదు. మోసపోయేంతలా నిన్ను నమ్మడమే నా తప్పు.
  • నువ్వు నా మనసుని ఎంత గాయపరిచినా, ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉంది.
  • అతిగా ప్రేమించిన ప్రతిఒక్కరికీ చివరికి మిగిలేది అంతులేని శోకమేనేమో బహుశా.
  • నీకై కలలు కన్న కళ్ళు ఇప్పుడు నీ వల్లే కన్నీటితో నిండిపోతున్నాయి.
  • ప్రేమకి ఎప్పుడూ చావు ఉండదు. కానీ మనమే మనకున్న కోపంతో, ద్వేషంతో, స్వార్థంతో దానిని చంపేస్తుంటాము.
  • ప్రేమించి మోసపోవడం కంటే, ప్రేమించక పోవడమే మెలోమో !
  • వెళ్ళే దారి, చేరవలసిన గమ్యం తెలియక పోయినా పయనం మొదలు పెట్టక తప్పదు.
  • ప్రేమ అనేది మనకు మనమే ఇష్టపడి తీసుకున్న గొయ్యి లాంటిది. బహుశా అందుకేనేమో ఒకసారి దిగితే బయట పడలేకున్నాము.
  • ప్రేమికుల మధ్య విడిపోయేంత పెద్ద గొడవలేమీ రావు. విడిపోవాలన్న ఆలోచన తప్ప.
  • మీకు ఇష్టమైన వాళ్ళు, మీకు ఫోన్ చేయలేదని బాధపడకండి, ఎందుకంటే వాళ్లకి మీరంటే ఇష్టం ఉంటే వాళ్లు ఎంత బిజీ గా వున్నా మీకు ఫోన్ చేస్తారు , ఇష్టం లేకపోతే ఎంత ఫ్రీ గా వున్నా ,  బిజీ గా వున్నాను అంటారు.
  • నాకు ప్రేమించడమే తప్ప నటించడం, మోసం చెయ్యడం రాదు.
  • ప్రేమించక పోవడం కంటే, ప్రేమించలేక పోవడం చాలా బాధ పెడుతుంది .
  • ప్రేమించిన మనసుకే తెలుస్తుంది ఆ ప్రేమే గాయమైతే కలిగే బాధెంతో.
  • సంబంధాలు గాజు బొమ్మలు లాంటివి. ఒక సారి పగిలి పోతే మళ్ళీ అతికే ప్రయత్నం చేసినా, అవి మిమ్మల్ని బాధ పెడతాయి తప్ప అతుక్కొవు.
  • ఏ చిన్న బాధనైనా నీతోనే పంచుకోవాలనిపిస్తుంది . కానీ బాధకు కారణం నువ్వే ఐతే, నీకు చెప్పేదెలా ?
  • నా వల్ల నువ్వు బాధ పడొద్దు. తెలియక నీ జీవితంలోకి వచ్చాను. ఎలా వచ్చానో అలానే వెళ్ళిపోతాను. నాకు తెలియకుండా నిన్ను బాధపెట్టి ఉంటే నన్ను క్షమించు.
  • ప్రేమించడం గొప్ప కాదు, అర్థం చేసుకునే వ్యక్తి దొరకడం గొప్ప. బాధ పెట్టడం గొప్పకాదు, మీరు బాధ పెట్టినా దాన్ని భరించేవారు దొరకడం గొప్ప. ఎందుకంటే ప్రేమించడం ప్రతి ఒక్కరు చేస్తారు కానీ, అర్థం చేసుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిని మిస్ చేసుకోకండి నేస్తమా!