30+ Positive Good Morning Quotes in Telugu

Positive Good Morning Quotes in Telugu

Telugu is one of the oldest languages in India and its positive morning quotes have been around for centuries. These positive quotes offer hope, encouragement, and guidance for anyone who reads them. They are full of positive energy and can help to start the day off in the right direction. In this article, we will explore some of the most popular positive good morning quotes in Telugu and find out how they can be used to make your day a little brighter.

Positive Good Morning Quotes in Telugu

Positive Good Morning Quotes in Telugu

  • పుట్టుకతో ఎవ్వరూ గొప్పవారు కాలేరు.
    మన ప్రవర్తన, మన చేతలే మనల్ని
    గొప్పవారిగా మారుస్తాయి.
    శుభోదయం.
  • అందరిలో మంచిని చూడటం నేర్చుకొంటే
    మనలోని మంచి ఇంకా పెరుగుతుంది.
  • అహం వల్ల ఏర్పడే అంధకారం
    చీకటి కంటే భయకరంగా ఉంటుంది.
    అందుకే అహంకారాన్ని వీడండి.
    వెలుగు దిశగా అడుగులు వేయండి.
    గుడ్ మార్నింగ్..
  • కొందరు మనల్ని ఇష్టపడతారు.
    కొందరు మనల్ని ద్వేషిస్తూ వుంటారు.
    ద్వేషించే వాళ్లను క్షమించండి .
    ఇష్టపడే వాళ్ళను ప్రేమించండి.
    శుభోదయం నేస్తమా !
  • ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం.
    ఇతరులను నవ్విస్తే అది ఆనందం.
    నువ్వు నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ
    పదికాలాలపాటు నడిస్తే అదే అనుబంధం.
    ఈ రోజుని నీ చిరునవ్వుతో ప్రారంభించు.
    గుడ్ మార్నింగ్..
  • నువ్వు బాధపడతావని అబద్దం చెప్పే వారి కంటే
    నువ్వు బాధపడినా పర్వాలేదని నిజం చెప్పే వారినే నమ్మాలి.
  • కోరికలు లేని జీవితాన్ని నువ్వు కోరుకుంటే
    చింతలేని జీవితం నీ సొంతమవుతుంది..
    శుభోదయం..
  • ఎవరయినా మనకి గుడ్ మార్నింగ్
    గుడ్ నైట్ మేసేజులు పెడుతున్నారు
    అంటే మనకంటే అదృష్టవంతులు ఇంకోకరు ఉండరు.
    వాళ్ళు మన మీద అభిమానంతో చేస్తారు కానీ పని లేక కాదు.
  • ఆశ మనషిని బతికిస్తుంది.
    ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది.
    కానీ అవసరం.. మనిషికి అన్నీ నేర్పిస్తుంది.
    శుభోదయం..
  • ఈ రోజు మీరు అనుకున్నది సాధించే
    రోజు కావాలని రోజంతా చిరునవ్వుతో ఉండాలని కోరుతూ
    శుభోదయం మిత్రమా!
  • ఇతరులు నీ పట్ల చూపే నిర్లక్ష్యం, అసహ్యం,
    డ్రామా లేదా నెగెటివిటీ..
    మొదలైనవాటి ప్రభావం నీపై అస్సలు పడనీయద్దు.
    నువ్వు ఎప్పటికీ నీలానే ఉండు..
    గుడ్ మార్నింగ్..
  • కష్టం అందరికీ శత్రువే…కానీ.. ఆ కష్టాన్ని కూడా
    చిరునవ్వుతో స్వీకరిస్తే విజయం నిన్ను వరిస్తుంది.
    గుడ్ మార్నింగ్..
  • ఎవరిపట్ల అయినా ద్వేషభావం ఉంటే..
    వారిని ప్రేమిస్తున్నట్లు అస్సలు నటించద్దు.
    అది మీ ఇద్దరికీ మంచిది కాదు..
    శుభోదయం..
  • అమ్మ చెప్పింది ఉదయాన్నే
    మంచివారికి గుడ్ మార్నింగ్ చెప్పమని
    నీ కన్నా మంచివారు ఎవరున్నారు!
  • జీవితం యొక్క అర్థం మీ బహుమతిని కనుగొనడం.
    ప్రతిఫలంగా దాన్ని ఇవ్వడమే జీవితం యొక్క ఉద్దేశ్యం.
  • నిన్ను భారంగా భావించే బంధాలతో
    బలవంతంగా జీవించే కన్నా..
    అటువంటి వారికి దూరంగా ఉంటూ
    ఒంటరిగా జీవించడం మేలు..
    శుభోదయం..
  • ఏపనైనా నీకు సంతోషాన్ని ఇస్తే,
    మరెవరి అభిప్రాయం
    పట్టించుకోవాల్సిన అవసరం లేదు
  • మనిషిలో కొత్త అవకాశపు ఆశలను
    చిగురింపజేస్తూ ప్రతిరోజూ తెల్లవారుతుంది.
    గుడ్ మార్నింగ్.
  • జీవితంలో మీకు ఏదైనా కావాలంటే,
    దాన్ని అందుకొనే వరకు పనిచేయండి.
  • మన శక్తి కన్నా సహనం
    ఎక్కువ ఫలితాన్ని అందిస్తుంది..
    శుభోదయం..
  • ప్రకృతి నుంచి వచ్చే కష్టాలు చాలా చాలా క్లిష్టమైనవి
    దానితో పోల్చుకుంటే మన సమస్యలు చాలా చిన్నవి.
    అది తెలుసుకుంటే జీవితాన్ని నువ్వు జయించినట్టే.
  • నీవు ప్రేమించే హృదయంతో
    ఏళ్ల తరబడి బతకడం కన్నా.
    నిన్ను ప్రేమించే హృదయంతో
    కొంత కాలం జీవించినా చాలు.
    గుడ్ మార్నింగ్.
  • మంచి వ్యక్తిగా ఉండండి కాని దానిని
    నిరూపించడానికి మీ సమయాన్ని వృథా చేయకండి
  • నువ్వు ఎవరి మనసులో ఉన్నావో నాకు తెలియదు..
    కానీ నా మనసుకు చేరువైన ఒకే ఒక్క వ్యక్తివి నువ్వే..
    గుడ్ మార్నింగ్..

Benefits of Positive Good Morning Quotes in Telugu

Positive Good Morning Quotes in Telugu can be an effective way to start the day with a positive mindset and an improved outlook on life. Telugu is a language with a rich cultural heritage, and its quotes can offer meaningful messages of optimism and hope. Positive Good Morning Quotes in Telugu can help to set the tone for a productive day, and can even provide a source of motivation.

Increased motivation

Positive Good Morning Quotes in Telugu can be a great source of motivation, providing an encouraging message to start the day with. The quotes can remind us of our goals and encourage us to stay focused on achieving them. Furthermore, these quotes can give us the courage to take on challenges and face our fears with confidence.

Improved mood

Positive Good Morning Quotes in Telugu can also act as an uplifting message, helping to improve our mood and outlook on life. The quotes can provide an optimistic outlook on the day ahead and remind us of the good things in life, such as friendship and love. Furthermore, the quotes can help to reduce stress and anxiety, providing us with a more relaxed and positive attitude.

Improved outlook on life

Positive Good Morning Quotes in Telugu can also help to improve our outlook on life, by reminding us to be grateful for the present moment and to focus on the future. The quotes can provide valuable insight into the beauty of life and help to encourage us to make the most of each day. Furthermore, the quotes can help to inspire us to live a life of purpose and take control of our own destiny.

Also Read: Sims 4 Birth CC Guide

Conclusion

Telugu has a rich history of inspirational sayings and quotes. Positive Good Morning Quotes in Telugu are a great way to start your day off on the right foot. They can provide you with motivation and optimism to tackle whatever life throws your way. Whether you are looking for quotes to kickstart your day or to keep your spirits up during a tough week, Telugu has an abundance of inspiring quotes to choose from. So why not make it a habit to start each day with a positive and uplifting quote in Telugu? You’ll be amazed at the difference it can make.